Thursday, November 5, 2015

క్రైస్తవం ఒక మతం కాదిది యేసు నందు తిరిగి జన్మము


క్రైస్తవమొక మతము కాదిది
యేసునందు తిరిగి జన్మము
క్రీస్తునందు తిరిగి జన్మము ||2||
ధరల తల్లి దానమొసగును
తన రక్తము ప్రతిజనలములో
అందరికి జీవమొసగెను
కలువరిలో యేసు రక్తము ||2||
కలువరిలో యేసు రక్తము                     ||క్రైస్తవమొక||
ఒక జన్మకు రెండు చావులు
ఇరు జన్మలకొక్క మరణమే ||2||
సిలువయందే నరకపు చావు
పొందెనేసు అందరికొరకు ||2||
పొందెనేసు అందరికొరకు                      ||క్రైస్తవమొక||
భువికి మూలమీ శరీరము
దివిని చేర ఆత్మ మూలము ||2||
మతము మార్గ జ్ఞానము వీడి
మరణ విజయుడేసు చేరుమా ||2||
మరణ విజయుడేసు చేరుమా               ||క్రైస్తవమొక||

No comments :

Post a Comment